గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయిందని కిమ్స్ వైద్యులు చనిపోయారు. 68 రోజుల ఉపవాసం వల్ల ఆమె పేగులు, కిడ్నీలు ఎండిపోయాయని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. గుండె సమస్య రావడం వల్లే ఆరాధనను తల్లి దండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారని, అయితే మార్గం మధ్యలోనే ఆమె చనిపోయిందని వారు వెల్లడించారు. వ్యాపారంలో నష్ట వచ్చిందని సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా అనే బంగారు నగల వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధనతో 68రోజుల ఉపవాస దీక్ష చేయించారు.