కేంద్రమంత్రిపై రాళ్లతో దాడి, గాయాలు | Babul Suprio attacked with stone in Asansol | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 7:33 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ప్రముఖ నటుడు, గాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కాన్వాయ్పై తృణమాల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. టీఎంసీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో సుప్రియోతో పాటు ఆయన అనుచరులు ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement