ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో రాజధాని భూమిపూజ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రేపు ఉదయం 8.49 గంటలకు భూమిపూజలో పాల్గొంటారు.
Jun 5 2015 6:24 PM | Updated on Mar 22 2024 11:13 AM