వీళ్లు మామూళోల్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..! | Bikers Chasing Lions In Gujarat | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 9 2017 11:41 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM

సింహాలను చూస్తేనే చాలామంది దడుసుకొని ఆమడ దూరం పారిపోతారు. కానీ కొందరు యువకులు మాత్రం సింహాలను చూసి వెర్రిగా ప్రవర్తించారు. సింహాలను బైకుల మీద వెంటాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో కలకలం రేపుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement