ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని విస్తరించేందుకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో నిర్వహించిన సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అమిత్ షా కంటే ముందుగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆ సమయంలో ఒక్కసారిగా కొంతమంది కార్యకర్తలు లేచి.. ''లీవ్ టీడీపీ, ఓన్లీ బీజేపీ'' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Published Thu, May 25 2017 6:43 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement