ఎన్నడూ పచ్చ కండువాలు కప్పుకోలేదు.. | bjp leader vishnu kumar raju clarifies on coalition with TDP | Sakshi
Sakshi News home page

Dec 21 2015 9:13 AM | Updated on Mar 21 2024 10:59 AM

టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎన్నడూ పచ్చ కండువాలు కప్పుకోలేదని, తమది జాతీయ పార్టీఅని చెప్పుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. శాసనసభలో ప్రభుత్వ నిర్ణయాలను సంపూర్ణంగా సమర్థిస్తూ..వారితో కలిసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ తీరుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపిన అభ్యంతరానికి విష్ణుకుమార్ రాజు ప్రతిస్పందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement