ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని హౌరా రైల్వేస్టేషన్లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు. రైల్లో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లు దాన్ని తనిఖీ చేశారు.
Published Wed, Sep 23 2015 12:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM
Advertisement
Advertisement
Advertisement