డివైడర్‌ను ఢీకొట్టిన కారు : ముగ్గురి మృతి | car collision divider in ysr district three died | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 30 2017 9:28 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

వైఎస్సార్‌జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మలమడుగు పాతబస్టాండ్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement