హన్మకొండ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి కారణంగానే తాను రాష్ట్రానికి దూరమయ్యానని సినీనటి, ఎంపీ జయప్రద అన్నారు. శనివారం దిలీప్‌కుమార్‌తో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే యూపీలో పోటీ చేయాల్సి వచ్చింద న్నారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు ఆంధ్రా లేదా తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటుకు అజిత్‌సింగ్ కృషి గొప్పదని కొనియాడారు.
Published Sun, Apr 27 2014 3:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement