ఆయనే రేవంత్ రెడ్డి బాస్... | chandrababu name should add as a1 in vote-note case says ambati | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 1 2015 12:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును A-1గా చేర్చి దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement