ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో రూ.5 కోట్ల డీల్ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా నిందితుడిగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరపాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు.