ఓటుకు కోట్లు కేసులో ఎ-4 నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ వ్యవహారం గందరగోళంలో పడింది. ఈ కేసులో కీలక ముద్దాయి అయిన మత్తయ్య హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అనుహ్యంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లింది.
Published Mon, Jun 29 2015 2:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement