హోంమంత్రి చినరాజప్పకు గాయాలు | chinarajappa escapes with minor Injuries in Lift collapse at kakinada sanjeevani hospital | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 25 2016 10:21 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గాయపడ్డారు. కాకినాడ సంజీవని ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా తెగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. అమ్మోనియం గ్యాస్ లీకై అస్వస్థతకు గురైన వారిని పరామర్శించేందుకు చినరాజప్ప మంగళవారం ఉదయం సంజీవని ఆస్పత్రికి వచ్చారు. బాధితుల పరామర్శ అనంతరం ఆయన కిందకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement