సీఐడీ అదుపులో అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు | CID Takes Agri Gold directors to their Custody | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 5 2017 7:31 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లను సీఐడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సబ్‌ జైలులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లను కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణకు విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement