టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బాల్క సుమన్ చేసిన సవాల్‌ను స్వీకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘నన్ను గుండు కొట్టిచ్చి హైదరాబాద్లో తిప్పుతానంటున్నావ్. నీ సవాల్ ను స్వీకరిస్తున్నా. నన్ను ముట్టుకునే దమ్ముందా? బాల్క సుమన్ ఓ బచ్చా.