అక్రమంగా జంతువుల మాంసం విక్రయిస్తున్న 12 కబేళాలపై దాడులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మాంసాన్ని పరిశీలించారు. ఈ దాడుల్లో 25 మంది అనుమానితులు, సరైన ధ్రువపత్రాలులేని 5 ఆటోలు, 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Published Sat, May 6 2017 10:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
Advertisement