విశాఖలో ఎదురుకాల్పులు : మావోలకు గాయాలు | Cross firing between police and maoists in visakha forest area | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 6 2016 12:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

విశాఖ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జీకే వీధి మండలం కుంకంపూడి, పెదపాడు మధ్య అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement