అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్‌లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు.