చిలీ సింగర్‌ అర్ధ నగ్నంగా.... | Chilean-Mexican Singer Mon Laferte Goes Topless on Red Carpet | Sakshi
Sakshi News home page

చిలీ సింగర్‌ అర్ధ నగ్నంగా....

Published Fri, Nov 15 2019 8:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

చిలీలో మానవ హక్కులకు కాలరాసి ప్రజలను హింసిస్తున్న భద్రతా దళాలకు వ్యతిరేకంగా ప్రముఖ చిలీ–మెక్సికన్‌ గాయనీ మాన్‌ లఫ్తార్టే గురువారం నాడు లాస్‌ వెగాస్‌లో జరిగిన 20వ లాటిన్‌ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన జరిపారు. నిరసనగా గుర్తుగా నల్లటి ప్యాంట్, నల్లటి కోటు ధరించిన ఆమె రెడ్‌ కార్పెట్‌ మీద నడుచుకుంటూ వేదికపైకి ఎక్కి కోటును కిందకు జారవిడిచి తన వక్షోజాలను బయట పెట్టారు. తన చిలీ ప్రజలను హింసించి, రేప్‌ చేసి, చంపుతున్నారన్న మెడ మీదు నుంచి వక్షోజాల కింది వరకు రాసుకున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement