సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) షూటింగ్ రేంజ్‌లో కోచ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి జింక (వన్య మృగం)ను వేటాడాడు. తుపాకీతో కాల్చి చంపాడు. తల వేరు చేసి, చర్మం వలిచి, మాంసం ఓ గదిలో దాచి పెట్టారు. షూటింగ్ ప్రాక్టీస్‌కు వచ్చిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టురట్టయ్యింది
Published Mon, Jan 4 2016 9:32 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement