త్యాగికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ | Delhi court sends ex-IAF chief SP Tyagi, 2 others to judicial custody till Dec 30 | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 17 2016 5:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి ఢిల్లీ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసిన ఆయన్ను శనివారం పటియాలో కోర్టులో హాజరు పర్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement