గద్వాల జిల్లా కోసం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌కు శనివారం ఆమె ఈ మేరకు లేఖ రాయనున్నారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కూడా కలసి రాజీనామా లేఖ సమర్పించాలని ఆమె యోచిస్తున్నట్టు తెలి సింది.
Published Sat, Oct 1 2016 6:54 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement