భార్యను కాల్చి,తాను కాల్చుకున్న ఎస్‌ఐ | dubbaka SI chittibabu shoots wife and self with service revolver | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2017 1:47 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు తన సర్వీస్‌ రివాల్వర్‌తో భార్యను కాల్చి, అనంతరం తాను కూడా కాల్చుకున్నారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. మరోవైపు చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దుబ్బాకలో పనిచేస్తున్న చిట్టిబాబును డిప్యూటేషన్‌ మీద సిద్ధిపేటకు పంపించారు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్‌ఐ ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement