న్యూజిలాండ్‌లో భారీ భూకంపం | earthquake strikes near Christchurch, New Zealand | Sakshi
Sakshi News home page

Nov 13 2016 5:57 PM | Updated on Mar 22 2024 11:05 AM

న్యూజిలాండ్‌లో ఆదివారం భారీ భూకంపం వచ్చింది. ఈశాన్య క్రైస్ట్‌చర్చ్‌ నగరానికి 91 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం 11.02 గంటలకు రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూవిజ్ఞాన సంస్థ తెలిపింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement