అఖిలేశ్‌కే సైకిల్‌ గుర్తు ! | Election Commission to give Samajwadi Pary's 'Cycle' symbol to Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 16 2017 7:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

తండ్రీకొడుకుల సైకిల్ పంచాయితీలో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. సమసమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కే సైకిల్‌ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఈసీ మరికాసేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement