ఇప్పటికే తెలంగాణలో ఆగమైన తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్. ఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ టీడీపీకి రాజీనామాచేసి, టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. రాథోడ్‌కు గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Published Sun, May 28 2017 4:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement