జార్ఖండ్‌ : బాణాసంచా కర్మాగారంలో పేలుడు | Explosion at firecracker factory | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 25 2017 9:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

జార్ఖండ్‌లోని బాణాసంచా కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం కుమారడుబిలోని బాణాసంచా కర్మాగారంలో తీవ్రమైన పేలుడు సంభవించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement