ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం నిర్మించబోయే ఇళ్ల సంఖ్య తాజాగా మరింత పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం 60 వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆ సంఖ్యను 65 వేలకు పెంచింది.
Published Fri, Dec 4 2015 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement