విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించేందుకు పాతికేళ్ల కిత్రం ఏర్పాటైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎఫ్‌ఐపిబి) రద్దుపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యకారణంగా విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ‍్బడిగా రానున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి.