ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అడ్డగోలు వ్యవహారం | Grace marks scam in NTR Health university | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 15 2017 9:34 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఈ సారి ఆస్పత్రికి వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి..! స్పెషాలిటీ కోర్సులో పీజీ చేసిన వైద్యుడు గ్రేస్‌ మార్కులతో పాసయ్యారా? లేక నిజంగానే కష్టపడి చదివి పాసయ్యారా? అనే విషయాన్ని తెలుసుకోండి. పీజీ పరీక్షలు పాస్‌ కాలేక.. అధికార పార్టీ అండదండలు, పలుకుబడితో వర్సిటీ అధికార యంత్రాంగాన్ని ప్రభావి తం చేసి.. దొడ్డిదారిలో గ్రేస్‌ మార్కులు సంపాదించి పాసైన డాక్టర్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి.

Advertisement
 
Advertisement
 
Advertisement