టేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ (22) సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఉండకూడదన్న షరతుతో గుజరాత్ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం 7.30 గంటలకు విరమ్‌గ్రామ్ నుంచి ఉదయ్‌పూర్‌కు హార్దిక్ బయలుదేరి వెళ్లారని ఆయన సన్నిహితుడు దినేశ్ బంభనియా చెప్పారు.