గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాల హెచ్చరికలు చేశాయి. జనవరిలో అత్యంత్ర అప్రమత్తంగా ఉండాలని ఐబీ సూచించింది.