ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏసీబీ నోటీసులు ఇస్తుందన్న సమాచారం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబా సాహెబ్ భోంస్లే భేటీ అయ్యారు.
Jun 16 2015 9:29 PM | Updated on Mar 20 2024 1:45 PM