అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన విమర్శల స్థాయిని మరింత పెంచేశారు. ఇప్పటికే తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ఎన్నో విమర్శలు చేసిన ట్రంప్ శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మరోసారి రెచ్చిపోయారు. '