డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! | protect American workers and jobs to the US, says Donald Trump | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2017 2:28 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

అమెరికాలో విద్వేషపూరితంగా విదేశీయులపై తూటాలు పేలుతున్నా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు ఏ మాత్రం మారలేదు. తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆవేశంతో యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ మరణించిన మరుసటిరోజు ట్రంప్ మరింత దురుసుగా ప్రవర్తించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement