: జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు కృషిచేస్తున్న జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) పన్ను రేటులపై నిరసనల సెగలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హోటళ్లు మూతబడే దశకు చేరుకుంటా యని ఆందోళన వ్యక్తమవుతోంది.
May 30 2017 11:38 AM | Updated on Mar 22 2024 11:22 AM