తెలుగు యువకుడొకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సాయికిరణ్(21) అనే యువకుడిని దుండగులు కాల్చి చంపారు. ఫ్లోరిడాలోని మియామి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
Jun 14 2015 5:24 PM | Updated on Mar 21 2024 9:00 PM