‘గూఢచర్యం’పై అధికారి అరెస్ట్ | Indian AirForce Officer Arrested on Spying | Sakshi
Sakshi News home page

Dec 30 2015 8:16 AM | Updated on Mar 22 2024 11:13 AM

హనీట్రాప్‌లో పడి నిఘా వర్గాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థ(ఐఎస్‌ఐ)కు చేరవేస్తున్నాడనే ఆరోపణలతో ఎయిర్‌ఫోర్స్ నుంచి తొలగించిన ఓ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పంజాబ్‌లోని భటిండాలో ఎయిర్‌ఫోర్స్ తరఫున పనిచేస్తున్న రంజిత్ కేకేగా గుర్తించారు. రంజిత్‌ను సోమవారం పంజాబ్‌లో అరెస్ట్ చేసి రిమాండ్‌పై ఢిల్లీకి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement