చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్-పాకిస్తాన్‌ల బర్మింగ్‌హామ్‌లోని ఎడ్గ్‌బాస్టన్ మైదానాంలో జరగనున్న వన్డే మ్యాచ్‌పై ఐఎస్‌ఐ కన్ను పడింది. దాదాపు 14 మంది ఐఎస్‌ఐ ఏజెంట్లు ఇరుదేశాల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నట్లు తెలిసింది.
Published Sun, Jun 4 2017 11:35 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM