జెట్‌లైట్ విమానానికి తప్పిన ముప్పు | jet airways flight emergency landing at shamshabad airport | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 4 2016 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

కోల్‌కతా నుంచి బెంగళూరు వెళుతున్న జెట్‌లైట్ విమానానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శనివారం సాయంత్రం 134 మంది ప్రయాణికులతో కోల్‌కతా నుంచి బయలుదేరిన ఎస్24364 విమానం హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement