కడప మేయర్ గృహ నిర్బంధం | kadapa mayor, ysrcp leaders house arrest in kadapa | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 19 2015 8:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

కడప బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్లతో పాటు గృహ నిర్బంధం కొనసాగుతోంది. నారాయణ కళాశాల విద్యార్థినుల ఆత్మహత్యల నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ బుధవారం కడప నగరం బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement