కాన్సన్ కాల్పుల ఘటనలో కొత్త కోణం | Kansas shooting: Adam Purinton curt during trial for Srinivas Kuchibhotla's murder | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2017 2:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

తెలుగు ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇరాన్ దేశస్తుడనుకుని శ్రీనివాస్ ను కాల్చానని నిందితుడు ఆడమ్ ప్యూరింటన్(51) కోర్టుకు తెలిపాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం అభియోగాలు అతడిపై నమోదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement