రాజన్న రాజ్యం వచ్చే వరకు విశ్రమించబోమని అప్పటి వరకు వరకు వైఎస్ జగన్ వెంట ఉండి పోరాడుతా అన్నారు కాసు మహేష్ రెడ్డి. ఆయన శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.