కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం | Kerala: Explosion in a car parked in Malappuram | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 4:35 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

కేరళ మలప్పురం కోర్టు ఆవరణలో మంగళవారం పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ‍్బందితో సోదాలు చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement