తెలంగాణపై కేసీఆర్‌కు ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో సంకల్ప సభ జరిగింది.