అర్థవంతమైన చర్చ జరగాలి: కోటంరెడ్డి | kotamreddy sridhar reddy at assembly media point | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2017 10:30 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

నూతన అసెంబ్లీలోనైనా అర్థవంతమైన చర్చ జరగాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ ప్రసారాలకు అన్ని చానళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement