వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున యువకుడు దారుణహత్యకు గురైయ్యాడు. స్థానిక సచివాలయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న లలిత్ అనే యువకుడి ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి... దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంట్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారు.
Published Thu, Sep 29 2016 6:32 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement