‘విప్లవాత్మకం.. కాదు ఆడంబరం’ | leaders opinions on union budget 2017 | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 1 2017 2:29 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ గొప్పగా ఉందని అధికార బీజేపీ నాయకులు ప్రశంసించగా, చప్పగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం లోక్ సభలో జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 సాధారణ బడ్జెట్ పై అధికార, విపక్ష నాయకులు భిన్నంగా స్పందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement