బహిరంగ మల, మూత్ర విసర్జనకు వ్యతిరేక ఉద్యమాన్ని స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా చేసి మరీ మోదీ సర్కార్ మూడేళ్లుగా ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకే చెందిన ఓ నేత చేసిన పని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Nov 20 2017 9:28 AM | Updated on Mar 21 2024 9:01 PM