మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న కొంతమంది ముఠా సభ్యులను శనివారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూరవిద్య ద్వారా నాగార్జున యూనివర్శిటీ నిర్వహిస్తున్న పరీక్షల్లో కొంతమంది మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.
May 30 2015 9:19 PM | Updated on Mar 21 2024 7:54 PM